సిఐటియు నాయకులు సాగిన చిరంజీవి
చింతపల్లి/అరకులోయ : చింతపల్లి మండలంలోని హెచ్‌ఎన్ టిసి కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జూలై 9 న దేశ వ్యాప్త సమ్మెలో హెచ్‌ఎన్ టి సి కార్మికులు పాల్గొంటున్నట్లు ప్రకటించిన సిఐటియు నాయకులు సాగిన చిరంజీవి తెలిపారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు చిరంజీవి మాట్లాడుతూ హెచ్‌ఎన్ టీ సీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోళ్లను రద్దు చేయాలని పర్మిట్ చేయాలని తదితర డిమాండ్లపై దేశవ్యాప్తంగా జూలై 9న సమ్మెలో ప్రజా ప్రదం చేయాలని కరపత్రాలు పంచారు. డిమాండ్స్. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఐటిడిఏ డైల్వేజి కార్మికులకు పీఎఫ్ ఇ ఎస్ ఐ సౌకర్యం కల్పించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. కార్మికులు అందరికీ రెగ్యులర్ చేయాలని మృతి చెందిన కార్మికుల కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని. డిమాండ్లతో జూలై 9న జరుగుతున్న దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొవాలని అని అన్నారు. ఈ కార్యక్రమానికి. హెచ్‌ఎన్ టిసి కార్మికులు పాల్గొన్నారు.