బెంగళూరు: ఈ ప్రపంచ సంగీత దినోత్సవం నాడు, అమెజాన్.ఇన్ వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌లో అగ్ర డీల్స్‌ను ప్రకటించింది. ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ బోట్, జేబీఎల్, నాయిస్, ఇంకా ఎన్నో వాటి నుండి హెడ్ ఫోన్స్, స్పీకర్లు, సౌండ్ బార్స్, మ్యూజికల్ వాయిద్యాలు సహా విస్తృత శ్రేణి ఉత్పత్తుల పై కస్టమర్లు 75% వరకు ఉత్పత్తులను పొందవచ్చు. ఇంకా, కస్టమర్లు రూ.1,250 (నియమాలు, షరతులు వర్తిస్తాయి)గరిష్ట ఆదాలతో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10% వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్స్ నుండి అత్యధిక ప్రయోజనాలు పొందడానికి 21 జూన్ 2025 నుండి అమెజాన్.ఇన్ను సందర్శించాలని ఆ సంస్థ కోరుతోంది.
అమెజాన్.ఇన్‌లో ప్రపంచ సంగీత దినోత్సవం డీల్స్
