LBF News

/ Sep 26, 2025

వివో సరసమైన 5జీ ఫోన్‌

ముంబొయి:   వినూత్న  గ్లోబల్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ వివో భారతదేశంలో డైనమిక్‌ యువత కోసం ప్రత్యేకంగా రూపొందించారు. స్టైలిష్‌, మన్నికైన పవర్‌ ప్యాక్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌ అయిన వివో 14 లైట్‌ 5జీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.