నెల్లూరు : గ్రావెల్ అక్రమ రవాణా కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కృష్ణపట్నం పోర్టు పీఎస్ కు తరలించారు. . ఇవాళ, రేపు సిట్ అధికారులు కాకాణిని ప్రశ్నించనున్నారు. గ్రావెల్ అక్రమ రవాణా కేసులో ఎంపీ మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేశారనే కేసులో కాకాణి ఏ2గా ఉన్నారు.
సిట్ కస్టడీకి కాకాణి
