LBF News

/ Sep 26, 2025

హై టెక్‌ సిటీలో కో లివింగ్‌ ను ఆపాలి

. లవ్‌, మర్డర్ల పట్ల మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆందోళన

. వీటి పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు లు దృష్టి పెట్టాలి

హైదరాబాద్‌ : Ñహై టెక్‌ సిటీలో కో లివింగ్‌ ను ఆపాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు సీఎం రేవంత్‌ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు లను కోరారు.బుదవారం  గాంధీ భవన్లో విూడియా సమావేశం లో మాట్లాడుతూ ఒకే హాస్టల్‌ లో ఆడపిల్ల,మగ పిల్లలు కలిసి ఉంటుంన్నారు హైదరాబాద్‌ నెంబర్‌ వన్‌ సిటీ కావాలంటే ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌ఎస్యుఐ  విద్యార్థి సంఘం  వీటి విూద దృష్టి పెట్టాలిగతంలో ఫ్యాక్షన్‌ మర్థర్స్‌ ఉండేవి ఇప్పుడు సొంత భర్త ను బార్య  బార్యను భర్త ,కూతురు తల్లిని చంపడం లాంటివి  ఇప్పుడు లవ్‌ మర్థర్స్‌ జరుతున్నాయని ఆవీదన వ్యక్తం చేసారు.ఇలాంటి వాటిని సోషల్‌ విూడియాలో ప్రచారం చేయొద్దని రిక్వెస్ట్సమాజం ఎటు వైపు పోతుందని భయమేస్తుందిహ్యూమన్‌ రైట్స్‌ నక్షలైట్ల హత్యల విషయంలో మాట్లాడుతారులవ్‌ మర్డర్స్‌ పై హ్యూమన్‌ రైట్స్‌ ఎందుకు మాట్లాడటం లేదుఇలాంటి మర్థర్స్‌ ను  హ్యూమన్‌ రైట్స్‌  టేక్‌ అప్‌ చేయాలిసైకాలజిస్ట్‌ లు,ఇంటలెక్చవల్స్‌ ఆలోచన చేయాలిఎక్కడో తప్పు జరుగుతుందిసవిత్రిభాయ్‌ పూలే ను ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.