భీమవరం : వివాహితపై వ్యక్తి బ్లేడుతో దాడి చేసిన ఘటన భీమవరం పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది.గతంలో వీరిద్దరూ కలిసి ఒకే చోట పనిచేసిన సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడిరది. బాధితురాలు నాగమణిపై హేమంత్ అనే వ్యక్తి దాడి చేశాడు. గతంలో వీరిద్దరూ కలిసి ఒకే చోట పనిచేసిన సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడిరది. నాగమణికి వివాహం జరిగింది హేమంత్ కు వివాహం జరిగింది.
వివాహితపై బ్లేడ్ దాడి
