శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే మహిమా నిత్య రాహు కేతు దోష నివారణ పూజలను గూగుల్ వైస్ చైర్మన్ తోట చంద్ర శేఖర్ కుటుంబ సభ్యులతో కలసి ఆలయం కు విచ్ఛేశారు. బుధవారం రాహుకాల సమయంలో కాల సర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు వారికి దక్షిణ గోపురం వద్ద శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి స్వాగతం పలికారు తరువాత స్వామి అమ్మవార్ల ఆలయాల్లో అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం తోట చంద్ర శేఖర్ కు శాలువా తో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్ర పటం తీర్డప్రసాదాలు ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి అందజేశారు.
రాహు కేతు దోష పూజలు జరిపించుకున్న గూగుల్ వైస్ చైర్మన్
