బేతంచర్ల : బేతంచర్ల మండల పరిధిలోని కొమ్మూరి కొట్టాల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వన్డే నిర్వాహకులు విద్యార్థులకు సక్రమంగా భోజనం పెట్టడం లేదని మండల విద్యాశాఖ అధికారికి సోమశేఖర్,కు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు.బుధవారం ఎంఈఓ సోమశేఖర్,ఎస్సై రమేష్ బాబు,ల ఆధ్వర్యంలో నిర్వాహకురాలు నాగలక్షమ్మ,ను విచారించారు విద్యార్థులు మాట్లాడుతూ భోజనానికి ఒకసారి కన్నా ఎక్కువ పోతే పెట్టడం లేదని తెలిపారు.తల్లిదండ్రులు అడిగిన సరైన సమాధానం ఇవ్వడం లేదని అన్నారు తల్లిదండ్రులు మాట్లాడుతూ నిర్వాహకురాలు నాగలక్ష్మమ్మ,పై చర్యలు తీసుకోవాలని కోరారు.హెడ్ మాస్టర్ జోష్ణ,ఆధ్వర్యంలోస్కూల్ కమిటీ సభ్యులతో సమావేశ నిర్వహించి నిర్వాహకురాలపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
మధ్యాహ్నం భోజనం సరిగా పెట్టడం లేదని ఎంఈఓ కు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
