LBF News

/ Sep 26, 2025

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఐ అండ్‌ పిఆర్‌ కమిషనర్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ని రాష్ట్ర ఐ అండ్‌ పిఆర్‌ కమిషనర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సిఎచ్‌.ప్రియాంక  బుధవారం నాడు మంత్రుల నివాస సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.