LBF News

/ Sep 26, 2025

 ఓరల్‌ యాంటీ-డయాబెటిక్‌ మందులను పంపిణీకి అబాట్‌ మరియు ఎంఎస్‌డి భాగస్వామ్యం

హైదరాబాద్‌:  ఎంఎస్‌డి యొక్క ఓరల్‌ యాంటీ-డయాబెటిక్‌ మెడిసిన్‌, సిటాగ్లిప్టిన్‌, దాని కాంబినేషన్‌, సిటాగ్లిప్టిన్‌/మెట్‌ఫార్మిన్‌ మరియు భారతదేశంలో ఎక్స్‌టెండెడ్‌ రిలీజ్‌ వెర్షన్‌ కోసం పంపిణీ ఒప్పందం ద్వారా అబాట్‌ మరియు ఎంఎస్‌డి ఫార్మాస్యూటికల్స్‌ (మెర్క్‌ %డ% కో., ఇంక్‌., రాహ్వే,  యొక్క ట్రేడ్‌నేమ్‌)  వ్యూహాత్మక సహకారాన్ని ప్రకటిస్తున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, అబాట్‌ ఈ పోర్ట్‌ఫోలియోను పంపిణీ చేస్తుంది. భారతదేశ ప్రజలకు ఈ మందులను అందుబాటులో ఉంచడం కొన సాగించడానికి తన విస్తృత దేశీయ ఉనికిని ఉపయోగించుకుంటుంది. ఎంఎస్‌డి యొక్క సిటాగ్లిప్టిన్‌, దాని కాంబినేషన్‌, ఎక్స్‌టెండెడ్‌ రిలీజ్‌ వెర్షన్‌లు జానువియాౖ, జానుమెట్‌ౖ, జానుమెట్‌ౖ %శR% బ్రాండ్‌ పేర్లతో మార్కెట్‌ చేయబడతాయి.